Telugu Marriage Kavithalu in Telugu.
Read More Telugu Marriage Kavithalu >
జీవన రాగం అభినవగీతమై ..
మ్రోగెను హృదయ సరాగమై ..
వినిపించేను వేవేల ప్రేమ తరంగాలై ..
మైమరిచాను నేను నీలో సగమై…
ప్రేమరాగం పరిణయగీతమై ..
మ్రోగాలి పెండ్లి భజంత్రీలై ..
మంచి ముత్యాలే తలంబ్రాలై ..
దివి నుండి దేవతలు దీవించ,
ఒక్కటవ్వాలి నీలో నేనై …
Telugu Marriage Kavithalu in English.
Jeevana ragam abhinavageetamai…
Mrogenu hrudaya saragamai..
Vinipinchenu vevela prema tarangalai..
Maimarachanu nenu neelo sagamai..
Premanuragam parinayageetamai..
Mrogali pendli bhajantrilai..
Manchi mutyale talambralai..
Divi nundi devatalu deevincha,
Okkatavvali neelo nanai…
.
.
.
.
Savitha (HYD)…