Quotes about Facts about Life in Telugu.
Read More Quotes about Facts about Life >
దూరంగా ఉన్న కొండను చేతితో పట్టేశాము అనుకుంటాం..
దూరంగా ఉన్న భూమి ఆకాశం చూసి కలిసిపోయింది అనుకుంటాం..
దూరంగా ఉన్న చుక్కలను చూసి అందంగా ఉన్నాయి అనుకుంటాం..
దూరంగా ఎగురుతున్న పక్షిని చూసి ఎంతో హాయిగా ఉంది అనుకుంటాం..
కానీ ఇవి అన్ని మనం అనుకున్నవే కానీ అక్కడ ఏదీ నిజం కాదు…
అలానే మనం ఈ లోకంలో దూరం నుండి చూసి,
వారు మంచిగా బతుకుతున్నారు అనుకుంటున్నాం…
కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అన్నీ దూరంగా ఉన్న చందమామలే ..
వెన్నెల మాటున దాగిన వెలుతలు కనబడు..
Quotes about Facts about Life in English.
Durangaa unna kondanu chetitho patteshamu anukuntam..
Durangaa unna bhumi akasham chusi kalisipoyindi anukuntam..
Durangaa unna chukkalanu chusi andangaa unnayi anukuntam..
Durangaa egurutunna pakshini chisi ento hayigaa undi anukuntam..
Kani ivi anni manam anukunnave kani akkada edi nijam kaadu..
Alane manam ee lokamlo duram nundi chusi,
Vaaru manchigaa batukutunnaru anukuntunnam..
Kani daggaraki velli chuste anni Durangaa unna chandamamale..
Vennela maatuna dagina velutulu kanabadu…
.
.
.
.
Made Santosh (Amalapadu)…