జయం | Telugu Motivational Quotes about Victory

0
339

Telugu Motivational Quotes about Victory in Telugu.

 Read More Telugu Motivational Quotes >

ఎవరు నీ నుదుటి రాతలు రాసేది,

ఎవరు నీ కలలు కల్ల చేసేది,
ఎవరు నీ చేతి గీతలు మార్చేది,
ఎవరు నీ ఆశలను నీరుగార్చేది,
ఎవరు నీ నడవడికను చెడిచేది,
ఎవరు నీ దారికి అడ్డు తగిలేది !
కలలు నీవి…నిజమయ్యే వరకు ప్రయత్నించు.
కష్టాలు నీవి…సుఖాల తీరం కోసం శ్రమించు.
ఆశలు నీవి… గెలుపే శ్వాసగా జీవించు.
దారులు నీవి… గమ్యం చేరె వరకు పయణించు !
నుదుటి రాతలు, చేతి గీతలు జీవితాలను బాగు పరచలేవు!
నుదుటి మీద జాలువారే స్వేదం,
చేతుల్లో పుట్టే బలమైన సంకల్పం,
గమ్యం వైపు సాగే పాదాల గమనం,
జీవిత విజయానికి సోపానం !!
 

Telugu Motivational Quotes about Victory in English.

Evaru nee nuditi raathalu raasedhi,
Evaru nee kalalu Kalla chesedhi,
Evaru nee chethi geethalu maarchedhi,
Evaru nee aasalanu neeru gaarchedhi,
Evaru nee nadavadikanu chedichedhi,
Evaru nee dhariki addu thagiledhi !
Kalalu neevi…nijamayye varaku prayathninchu.
Kastalu neevi…sukhala theeram kosam sraminchu.
Aasalu neevi…gelupe swasaga jeevinchu.
Dhaarulu neevi… gamyam chere varaku payaninchu !
Nudhuti raathalu,chethi geethalu jeevithalanu baguparachalevu !
Nudhuti meeda jaluvaare swedham,
Chethullo putte balamaina sankalpam,
Gamyam vaipu saage paadala gamanam,
Jeevitha vijayaniki sopanam !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here