హోలీ పండగ శుభాకాంక్షలు | Holi Subhakankshalu Kavithalu

0
394

Holi Subhakankshalu Kavithalu in Telugu.

Read More Holi Subhakankshalu Kavithalu >

బాధలను హోళికా మంటలలో దహించి ఆనందాలను పంచే పండుగ హోలీ.
సప్త వర్ణాలు, చిరు జల్లులుగా మారి దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ.


జనులలో ప్రేమానుబంధాలు వసంతంలా వికసించేలా చేసె సంబరం హోలీ.
రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోలీ.
భక్తి పారవశ్యంతో చిందులు వేసే వినోదాల డోలిక హోలీ !!

 

Holi Subhakankshalu Kavithalu in English.

Badhalanu holika mantalalo dahinchi aanandhalanu panche panduga holi.
Saptha varnalu Chiru jallulu ga maari dehanni thadipe rangula veduka holi.
Janulalo premanubandhalu vasantham la vikasinchela chese sambharam holi.
Radha krushnula prema geethala gaana vibhavari madhura holi.
Bakthi parvasyam tho chindhulu vese vinodhala dolika holi !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here