Home Farmer_Quotes_Telugu జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు | National Farmers’ Day Quotes

జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు | National Farmers’ Day Quotes

0
543

National Farmers’ Day Quotes in Telugu. 

Read More National Farmers’ Day Quotes  >

మనం నిలబడటానికి ఆధారం అయిన నేల నుంచి సిరులు పండించే శ్రామికుడు రైతు.
మనం జీవించడానికి అవసరమైన శక్తిని ఇచ్చే ఆహారాన్ని సమకూర్చె అన్నదాత రైతు.
మనం శ్వాసించడానికి ప్రాణ వాయువును ఇచ్చే మొక్కలను పెంచే ప్రకృతి పుత్రుడు రైతు.
ప్రకృతి విలయాలకు ఎదురొడ్డి పంట సాగు చేసె సైనికుడు రైతు.
పక్షులను,పశువులను మచ్చిక చేసుకుని కాపాడే జంతు ప్రేమికుడు రైతు.

వ్యవసాయం తన వృత్తి,
తోటి మనిషికి సాయం తన ప్రవృత్తి !!

 

 

 National Farmers’ Day Quotes in English.

 Manam nilabadataniki aadharam ayina nela nunchi sirulu pandimche sramikudu raithu.
Manam jeevinchadanki avasaram ayina sakthini icche aaharamnu samakurche annadhatha raithu.
Manam swasinchadanki prana vayuv nu icche mokkalanu penche prakruthi putrudu raithu.
Prakruthi vilayalaki edhuroddi panta saagu chese sainikudu raithu.
Pakshulaku,pasuvulanu macchika chesukoni kapade janthu premikudu raithu.
Vyavasayam thana vruthhi,
Thori Manishi ki saayam thana pravruthhi !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here