Telugu Birthday Wishes Kavithalu in Telugu.
More Telugu Birthday Wishes Kavithalu >
నా పెదవులు పలకాలనుకునే పలుకువు నువ్వు.
నా గుండెచప్పుడుకు ప్రాణం నువ్వు.
నా ఆలోచనలకు రూపం నువ్వు.
నా సంతోషానికి తొలకరి ఝల్లువు నువ్వు.
నా కన్నీటికి ముత్యాల ధారవు నువ్వు.
నా అడుగులకు తోడువు నువ్వు.
అన్నింటినీ మించి నా వెంట నడిచే నీడవే నువ్వు..!
నీలా ఉన్న నేను, నాలా ఉన్న నీకోసం.
మనమై జీవించే రోజు వస్తుందని..
క్షణమైనా తీరిక లేకుండా ఎదురు చూస్తున్నాను.
“పుట్టినరోజు శుభాకాంక్షలు”
Telugu Birthday Wishes Kavithalu in English.
Naa pedavulu palakaalanukune palukuvu nuvvu.
Naa gundechappuduku pranam nuvvu.
Naa alochanalaku rupam nuvvu.
Naa santoshaniki tolakari jhalluvu nuvvu.
Naa kanneetiki mutyala dharavu nuvvu.
Naa adugulaku toduvu nuvvu.
Annintini minchi naa venta nadishe needave nuvvu..!
Neelaa unna nenu, Naalaa unna neekasoma,
Manamai jeevinche roju vastundani..,
Kshamainaa teerika lekundaa eduru chustunnanu.
“Puttinaroju Subhakankshalu”
.
.
.
.
Chakrapani Ram (Machilipatnam)…