Amma Nanna Kavithalu in Telugu.
More Amma Nanna Kavithalu >
ఒక జీవం విలువ తెలియాలంటే అనుభవించాలి,
ఒక ప్రాణం విలువ తెలియాలంటే ఒకరికి జన్మనివ్వాలి,
ఒక మనసు విలువ తెలియాలంటే మినిషిని అర్ధం చేసుకోవాలి,
అలాగే ఒక స్నేహితుడి విలువ తెలియాలంటే ఆ స్నేహితుడు దూరం అవ్వాలి,
తల్లిదండ్రుల విలువ తెలియాలంటే వాళ్ళ కష్టసుఖాలను పంచుకోవాలి.
ఈ సృష్టిలో మనం బ్రతికున్నంత కాలం ఒకటి లేకున్నా, దాని విలువ మరెన్నున్నా పోల్చలేము.
అలాగే ఎంతమంది బయటివాళ్లు ఉన్నా మన అమ్మ నాన్నలకంటే ఎక్కువైతే కాదు.
అమ్మ నాన్నతో కలిసి ఉన్న జ్ఞాపకాలు సరిపోవు, సమానం కాలేవు.
ఎంతమంది ఉన్నా ఇంకా ఎంత మంది నా జీవితంలోకి వచ్చినా ,
నాకు జన్మనిచ్చిన అమ్మని, జీవితం ఇచ్చిన నాన్నాను ప్రతి జన్మలో గుర్తుంచుకుంటా….
Amma Nanna Kavithalu in English.
Oka janma viluva theliyalante anubhavinchali
Oka pranam viluva theliyalante okariki janmanivvali
Oka manasu viluva theliyalante manishini ardham chesukovali
Alage oka snehithudi viluva theliyalante aa snehithudu dhuram avvali
Thallidhandrula viluva theliyalante valla kasta sukhalanu panchukovali
Eee srushti loo manam brathukuthunnanthakalam okati lekunna Dhani viluva marennunna polchalem
Alage enthamandhi bayativallu unna mana amma nannalakante ekkuvaithe kadhu
Amma Nanna tho kalasi unna gnapakalaku saripovu samanam kalevu
Enthamandhi unna inka Entha mandhi naa jeevithamloki vachina,
Naku janmanicchina ammani, jeevitham Ichina nannanu Prathi janma loo gurthunchukunta..
.
.
.
.
Abhinaya Reddy (Tandur)…
నాన్న అమ్మ ప్రేమ