Emotional Teachers day Quotes Telugu
More Teachers Day Quotes >
“జీవితంబు లాగ జీతంబులక్కర
జీతంబులాగ నేర్పులక్కర
నేర్పు నేర్పినట్టి గురువు జీతమెక్కడ
మనో భావంబులివి వినరా మనోహరా !
వాడెక్కడ వేడెక్కడ
ఎదురీదే పడవెక్కడ
తాతలనాటి చదువెక్కడ
అలనాటి పదునెక్కడ
గౌరవించే శిష్యమెక్కడ
గురువునెనిచే భాష్యమెక్కడ
మనోభావంబులివి వినరా మనోహరా !”
Emotional Teachersday Quotes Telugu and English.
Jeevitambu laaga jeetambulakkara
Jeetambulaaga nerpulakkara
Nerpu nerpinatti guruvu jeetamekkada
Mano bhavambulivi vinaraa manoharaa !
Vadekkada vedekkada
Eduride padavekkada
Tatalanati chaduvekkada
Alanati padunekkada
Gouravinche shisyamekkada
Guruvuneniche bhashyamekkada
Manobhavambulivi vinaraa manoharaa !
.
.
.
.
కొడమల మనోహర్ (Manohar K)(Pamidi)…