Home KAVITALU IN ENGLISH తెలుగు భాషా దినోత్శవం శుభాకాంక్షలు కవితలు | Telugu Bhasha Dinotshavam Kavithalu

తెలుగు భాషా దినోత్శవం శుభాకాంక్షలు కవితలు | Telugu Bhasha Dinotshavam Kavithalu

4
346

 Telugu Bhasha Dinotshavam Kavithalu

అమ్మ అన్న నీ తొలి పలుకు మొదలు,

అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగిన సరే …
అంతులేని ప్రోత్సాహాన్నిచ్చిన నాన్న మాటలు మొదలు,
ఆపదలో చేయూతనిచ్చిన నీ స్నేహితుల ఔదార్యంలో,
అవ్వ చెప్పిన మొదటి కథలు మొదలు,
అలసట మరచి నువ్వు నిద్రపోయిన ఆ తరుణం..
అయిన వాళ్ళ ఆప్యాయ పలకరింపు మొదలు,
అందరితో ఉసులు పంచుకున్న ప్రతిసారి …

అలిగిన నిన్ను బుజ్జగించ ఆత్మీయత పంచిన తోబుట్టువుల లాలింపులో,
అంతంతకూ మించిపోతున్న నీ అల్లరిని ఆపడానికి అందరూ నటించిన కోపంలో…
నిన్ను ప్రేమగా పలకరించింది అమ్మ భాషేరా …
అన్య భాషా మైకంలో అమ్మ భాషను దూరం చెయ్యకురా….

 Telugu Bhasha Dinotshavam Kavithalu in English

Amma anna nee tholi paluku modalu,
Andananta ettuku nuvvu ediginaa sare…

Antuleni protsahannichina nanna maatalu modalu,
Aapadalo cheyutanichina nee snehithula Aoudaryamlo…

Avva cheppina modati kathalu modalu,
Alasata marachi nuvvu nidrapoyina aa tarunam…

Ayina vaalla apyaaya palakarimpu modalu,
Andaritho usulu panchukunna pratisari…

Aligina ninnu bujjagincha aatmiyata panchina tobuttuvula lalimpulo,
Antantaaku minchipotunna nee allarini aapadaaniki andaru natinchina kopamlo…

Ninnu premagaa palakarinchindi amma bhasheraa,
Anya bhashaa maikamlo amma bhasahanu duram cheyyyakuraa….
.
.
.
.
మీ రామ్ ( Ram) (Paralakhemundi)…

4 COMMENTS

  1. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే తేనె తెలుగు పలుకు
    మీ మధుర కవిత నందొలుకు.
    కవికి శుభాభివందనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here