Home Inspirational Telugu Quotes గమ్యం – మంచి మాటలు కవితలు | Telugu inspirational quotes

గమ్యం – మంచి మాటలు కవితలు | Telugu inspirational quotes

4
265

Telugu inspirational quotes in Telugu

కళ్ళలో నీరు ఉప్పగా ఉన్నా
కళ్ళు కనే కలలు మాత్రం తియ్యగా ఉండాలి !

గుండెలలో ఎంత బరువున్నా
పెదవులలో మాత్రం చిరునవ్వు ఉండాలి !

చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా
మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి !

మదిలో వేధించే బాధలెన్నున్నా
పంచుకోవడానికి మన అనే మనిషి మాత్రం ఉండాలి !

పయణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా
మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి !!

Telugu inspirational quotes

Telugu inspirational quotes in English

Kallalo neeru uppaga vunna
Kallu Kane kalalu matram thiyyaga vundali !
Gundelalo entha bharuvunna
Pedavulalo matram Chiru navvulu vundali !
Chuttu vunna gaali ela vunna
Manam peelche swasa matram gelupu meedha aasalu repali !
Madhi lo madhinche badhalennunna
Panchukovadaniki mana ane manishi matram vundali !
Payaninche dhaari lo enni aatankalunna
Mana adugulu matram gamyam vaipu vundali !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)….

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here