Puttina roju subhakankshalu telipe kaithalu in telugu
కనుల ముందు నిలిచిన నేను కలగన్న స్వప్నానివో,
శిల లాంటి నా మనసును ప్రేమ ఉలితో చెక్కిన అద్బుత శిల్పివో ,
ప్రతి క్షణం నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించే నా ప్రియ నేస్తానివో,
నా జీవితంలో నవవసంతానివో,
ప్రేమ, నమ్మకం, అనుబంధాల త్రివేణి సంగమానివో,
ఎవరో, నీవెవరో ,
నన్ను ఎందుకు ఇలా మైమరపింప చేసావో కానీ,
వెదురులా ఉన్న నన్ను,
నీ రాకతో మురళిగా మార్చిన నీకు …
పుట్టిన రోజు శుభాకాంక్షలు …
Puttina roju subhakankshalu telipe kaithalu in English
Kanula mundu nilachina nenu kalaganna swapnanivo,
Shila lanti naa manasunu prema ulitho chekkina adbhutha shilpivo,
Prathi kshanamu naa venta undi nannu munduku nadipinche naa priya nestanivo,
Naa jeevitam lo nava vasanthanivo,
Prema, nammakam, anubhandala triveni sangamanivo,
Yevaro , nevevaro,
Nannu yenduku ila mimarapimpa chesavo kani,
Vedurulaa unna nannu,
Nee rakatho muraligaa marchina neeku.
PUTTINA ROJU SUBHAKANSHALU.
.
.
.
.
Nee Sravani…