Holi kavithalu telugu quotes in telugu
వసంత ఋతువులో వచ్చే తొలి వేడుక హోళీ..
చలి కి వీడ్కోలు పలికే హోళికా దహన కాంతులే హోళీ..
తీపి,చేదు ను కలిపి పంచే విందుల పందిరి హోళీ..
ధనిక, పేద అనే తారతమ్యాలు మరచి చేసె సందడి హోళీ..
రాధా కృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి హోళీ..
చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోళీ..
Vasantha ruthuvu lo vacchu tholi veduka Holi..
Chaliki veedkolu palike Holika dahana kanthule Holi..
Theepi,chedhu ni kalipi panche vindhula pandhiri Holi..
Dhanika,peda ane tharathamyalu marachi chese sandhadhi Holi..
Radha krushunula Prema geethala Gaana vibhavari Holi…
Chedu meedha Manchi sadinchina vijayaniki pratheeka ga Holi…
Viswamloni rangulanni kalisi chese kolahalame Holi !
.
.
.
.
.
.
Dr.Purushotham…
.
.
Dr.Purushotham…