Brother Quotes Telugu
నా తరువాత పుట్టావన్న గారాబం వల్ల కావచ్చు నీ గురించి ప్రతిక్షణం ఆలోచిస్తా,
నేను నడిచిన ముళ్ల బాటలో నువ్వు నడవద్దు అనుకోని ఏమో ప్రతి అడుగులో నీ వెంట ఉంటా,
నిన్ను నాకంటే గొప్పస్థానంలో నిలబెట్టాలన్న శ్రద్ధ వల్లేమో నీ భవిష్యత్తు నా భవిష్యత్తు అనుకున్నా,
కానీ అది నీకు ఇబ్బంది గురి చేయడానికో లేక ఓటమికి కారణం కావాలనో చేసినవి కాదురా,
రోడ్డు మీద ఎవరైనా రక్తపు మడుగులో పడి ఉంటే కాపాడాలి అనుకుంటాం,
అలాంటిది రక్తం పంచుకు పుట్టిన వాళ్ళము నీకు చెడు చేస్తానా తమ్ముడా….
Brother quotes Telugu in English
VY Yadav…….