దేశ భక్తి తెలుగు కవితలు సైనికుల కోసం
సరిహద్దుల్లో ప్రహరా కాస్తూ ,
హద్దులు దాటిన శత్రువులను హతమారుస్తూ . . .
ఉన్న ఊరిని కన్నా వారిని వదిలి వెళ్తూ ,
దేశ రక్షణ కోసం కష్ఠ నష్టాలను భరిస్తూ . . .
నిత్యం తుపాకి మోతలతో జీవిస్తూ ,
ఉగ్ర దాడుల్లో ప్రాణాలను సైతం త్యాగం చేసే .
అలుపెరుగని దేశ సేవకుడివి నువ్వు ,
మా ఉనికి కోసం పాటు పడే దేశ రక్షకుడివి నువ్వు . . .
నీ ధైర్యం ఆసేతు హిమాలయం . . .
నీ సాహసం మా ప్రళయం . . .
నువ్వే మా ధైర్యం . . ,
నీకు ఇదే మా వందనం . . .
Desh bhakti quotes , desha bhakti kavithalu
“Sarihaddula lo pahara kaasthoo ,
Haddulu dhatina satruvulanu hatha maarusthoo…
Vunna voorini kanna varini vadili velluthoo ,
Desa rakshana kosam kasta nastalanu bharisthoo…
Nithyam thupaki mothalalo jeevisthoo ,
Ugra dhadulalo pranalani saitam tyagam chese..
Alupu erugani desa sevakudu nuvvu
Maa uniki kosam paatu pade desa rakshakudu nuvvu…
Nee dhairyam aasethu himalayam
Nee sahasam maha pralayam
Nuvve maa dhairyam
Neeku idhe maa vandanam….”
.
.
.
.
.
Dr. Purushottam,..