ఉదయించే భానుడి కిరణాలు తగలగనే పుడమి పరవశించినట్టు . . ,
నీ నయనపు కాంతులు తగలగానే నా తనువు పరవశించేను . . .
పున్నమి చంద్రుడు వెలుగులో కాలువలు వికాశించినట్టు . . ,.
నీ చిరు నవ్వుల వెలుగులో నీ తలపు నా మదిలో వికాశించేను . . .
మేఘం నుంచి చిరుఝల్లు కురిసినట్టు . . ,
నీ తియ్యటి పలుకులు నా చెవిలో గంధర్వ గానంగా కురిసేను . . .
పురివిప్పి నెమలి నాట్యం చేసినట్టు . . ,
నీ అడుగుల సవ్వల్లు నా యడలో ఆనంద తాండవం చేసేను . .
Udayinche bhanudi kiranalu thagalagane pudami paravashinchinattu..
Nee nayanapu kanthulu thagalagane na thanuvu paravasinchenu !
Punnami chandrudi velugu lo kaluvalu vikasinchinattu ..
Nee Chiru navvula velugu lo nee thalapulu na madhi lo vikasinchenu!
Megham nunchi Chiru jallulu kurisinattu..
Nee thiyyati palukulu na chevilo Gandharva gaanam ga kurisenu…
Puri vippi nemali natyam chesinattu…
Nee adugula savallu na yadha lo aandham Thandavam chesenu..
.
.
.
.
.
.
Purushottam…..