పుట్టిన రోజు శుభాకాంక్షలు (TELUGU PUTTINA ROJU KAVITHALU | PUTTINAROJU SUBHAKANKSHALU TELUGU )

4
1572
అడుగుని ఆపే అవరోధాలే  . . ,
నీ గెలిపుకి తొలి సోపనాలు కావాలి . . .

అలజడి రేపే ఆలోచనలే . ,
నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశించాలి . . .
కలతను పెంచే కన్నీరైనా . ,
నీ స్పర్శతో చిరునవ్వుగా మారాలి . . .

తలపెట్టే ప్రతీ పనిలో నువ్వే . ,
విజయ బాహుటా ఎగరవెయ్యాలి . . .

నే శుభాకాంక్షలే అందిస్తునా . ,
నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు
మరెన్నో జరుపుకోవాలని . . . .
.
.
.
.
.
RAM

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here