Marriage quotes Telugu
ఆషీర్వచనాలే అక్షింతలు గా . . ,
ఎడడుగులే ఎడేడు జన్మల అనుబంధంగా . . ,
నీ తలపులే తలంబ్రాలుగా . . ,
నీ చిరునవ్వె నా చివరి శ్వాసగా . . ,
మూడు ముల్లె ముహుర్థంగా . . ,
నీదరి చేరలనుకుంటున్నా . . , , ! !
.
.
.
.
.
.
.
.
.
మంధిర *
nice