Home Prema Kavithalu నీ ఊహ . . . . . . . !

నీ ఊహ . . . . . . . !

4
146
NEE OOHA TELUGU SMS KAVITHA FOR LOVE, PREMA , SNEHAM AS MESSAGE IN TELUGU ON IMAGES & PHOTOS ,ARTS BY MANAKAVITALU

¤ నీ ఉహలతో బ్రతికేస్తున్నా . . ,

నీ జాడను జాబిలినడిగేస్తున్నా . . !

యుగమనిపించే ఒక్కో క్షణమూ . . ,

నీ ఆలోచనలతో గడిపేస్తున్నా . . !

నా మనసుని నీతో చెప్పాలంటూ . . ,

ఈ పక్షుల సాయాన్నర్ధిస్తున్నా . . !

చెంతకి నిన్నే చేర్చాలంటూ . . ,

మబ్బుల పల్లకి పంపిస్తున్నా . . !

.

.

.

.

.

రామ్ ¤

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here